సూచికలు[ Bookmarks Help]
సూచికలు అనగా ఏమిటి?
yahoo లాంటి చాలా వెబ్ సైట్స్ ఇప్పటికే bookmarking సర్వీసు అందజేస్తున్నరు. మరి బాగుంది సూచికలు ఎందుకు మళ్ళీ?
ఈ సూచికల సర్వీసును ఎవరైనా వాడుకోవచ్చా?
నా సూచికలను నేను అంశాలవారీగా manage చేసుకోగలనా?
సూచికలను వాడుకొనుట ఎట్లా?
నా సూచికలన్నిటినీ చూడటం ఎలా?
క్రొత్త సూచికను ఎలా జత చేయాలి?
సూచికకు లేక ఫోల్డర్ కు మార్పులు చేయటం ఎలా?
సూచికను లేక ఫోల్డర్ ను తొలగించడం ఎలా?
తెలుగులో వ్రాయటం ఎలా?
సూచికలు అనగా ఏమిటి?
ఇకనుండి మీకు ఇష్టమైన వెబ్ లింకులకు తెలుగు వివరణను జోడించి, మీరు తరువాత వాటిని ఏ కంప్యూటర్ నుండి అయినా చూచుకొనుటకు ఈ 'సూచిక'లు ఉపకరించును. సూచికలను 'Bookmarks' అని కానీ, 'Favourite Links' అని కానీ అనవచ్చు.
yahoo లాంటి చాలా వెబ్ సైట్స్ ఇప్పటికే bookmarking సర్వీసు అందజేస్తున్నరు. మరి బాగుంది సూచికలు ఎందుకు మళ్ళీ?
ఎందుకంటే, తక్కిన సైటులేవీ తెలుగులో లేవు కాబట్టి. మిగతా అన్ని సైటుల్లో మీరు మీకిష్టమైన లింకులకు englishలో వివరణ ఇవ్వవలసి వస్తుంది. అదే మన తెలుగులోనే వుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో, ఈ సూచికల సర్వీసును అందజేయుట జరుగుతుంది.
ఈ సూచికల సర్వీసును ఎవరైనా వాడుకోవచ్చా?
అవును. ఈ సర్వీసును ఉచితముగా ఎవరైననూ వాడుకొనవచ్చు. కాకపోతే, మీరెవరో తెలియకుండా, మీ సూచికలు manage చేయుట కుదరదు కనుక, మీరు ఈ సైటు నందు రిజిస్టర్ అయి ఉండవలెను. మీరు ఇప్పటికే రిజిస్టర్ కానట్లయితే ఇప్పుడే చేరండి.
నా సూచికలను నేను అంశాలవారీగా manage చేసుకోగలనా?
తప్పకుండా. మీరు ఫోల్డర్ల ద్వారా మీ సూచికలను categorize చేసుకోవచ్చు.
సూచికలను వాడుకొనుట ఎట్లా?
మీరు బాగుంది సైటు నందు రిజిస్టర్ అయిన యెడల, మీరు సైటు నందు ప్రవేశించిన(login) తరువాత, ప్రతీ పేజీ పై 'నా సూచికలు' link ఉంటుంది. దానిపై మీరు క్లిక్ చేస్తే, సూచికల పేజి open అవుతుంది. ఈ page ద్వారా మీరు మీ సూచిక(bookmark)లను manage చేసుకోవచ్చు.
నా సూచికలన్నిటినీ చూడటం ఎలా?
మీరు బాగుంది సైటు నందు రిజిస్టర్ అయిన యెడల, మీరు సైటు నందు ప్రవేశించిన(login) తరువాత, ప్రతీ పేజీ పై 'నా సూచికలు' link ఉంటుంది. దానిపై మీరు క్లిక్ చేస్తే, సూచికల పేజి open అవుతుంది. ఈ page ద్వారా మీ సూచికలన్నీ మీరు చూడవచ్చు.
క్రొత్త సూచికను ఎలా జత చేయాలి?
సూచికల పేజిపై 'క్రొత్త సూచికను జత చేయండి' link ద్వారా మీరు క్రొత్త సూచికను జత చేయవచ్చు. మీరు చేర్చే సూచిక ఏ అంశానికి చెందినదనేది, మీరు ఏ ఫోల్డర్ నుండి సూచికను జత చేస్తున్నారన్న దానిమీద ఆధారపడి ఉంటుంది.
సూచికకు లేక ఫోల్డర్ కు మార్పులు చేయటం ఎలా?
ప్రతీ సూచిక/ఫోల్డర్ కు ఉన్న 'మార్పు' link ద్వారా మీరు సంబంధిత సూచికకు గాని లేక ఫోల్డర్ కు గాని మార్పులు చేయవచ్చు.
సూచికను లేక ఫోల్డర్ ను తొలగించడం ఎలా?
ప్రతీ సూచిక/ఫోల్డర్ కు ఉన్న 'తొలగించండి' link ద్వారా మీరు సంబంధిత సూచికను గాని లేక ఫోల్డర్ ను గాని తొలగించవచ్చు.
తెలుగులో వ్రాయటం ఎలా?
మీరు సూచిక/ఫోల్డర్ కు సంబంధించిన సమాచారమేదైనా వ్రాయవలసివచ్చినప్పుడు, మీరు ఆటోమేటిక్ గా తెలుగులో వ్రాయవచ్చు. englishలో వ్రాయవలెనన్న alt+eను pressచేయవలెను. తెలుగు అక్షరములు మరియు వాటి సంబంధిత english RTS mappings కొరకు
ఈ పేజ్ ను చూడండి. అదే పేజ్ నుండి మీరు
గుణింతములను, సంయుక్తాక్షరములను మరియు వాటి సంబంధిత RTS mappingsను మీరు చూడగలరు.