బాగుంది.కాం
శుక్రవారం, నవంబర్ 21 2008 | ఉదయం 5 గం 25 ని ( భారత కాలమానం ) బాగుంది.కాం వెబ్ సైట్ కు పునఃస్వాగతం!! english లో type చేయండి... తెలుగు లో చూడండి !! మార్పులు-చేర్పులు: సూచికలు-Bookmarks, తరచూ అడిగే ప్రశ్నలు, శ్రీశ్రీ రచనలు, GNU License యొక్క తెలుగు అనువాదం !!
ఈ సైటులో మీరు తెలుగును రెండు రకాలుగా వ్రాయవచ్చు.

౧) ఫొనెటికల్ , అనగా మీరు తెలుగులో వ్రాయతలచినది ఇంగ్లీష్ లో టైపు చెయ్యటం. ఉదాహరణకు మీరు 'అమ్మ' అని వ్రాయాలంటే కీ-బోర్డుపై 'amma' అని టైపు చెయ్యండి. మీరు ఇంగ్లీషులో టైపు చేస్తుండగానే మీకు తెలుగులో కనిపిస్తుంది. అలాగని ఎవరూ మొత్తం తెలుగులోనే వ్రాయరు, వ్రాయలేరు. అలాంటి సమయంలో మీరు తెలుగు నుండి ఇంగ్లీషుకు మారాలంటే కీ-బోర్డుపై ( Alt + e )ను ప్రెస్ చేయండి, అలాగే ఇంగ్లీషు నుండి తెలుగుకు మారాలంటే కీ-బోర్డుపై ( Alt + t )ను ప్రెస్ చేయండి.


మీరు ఈ పద్దతి ఫాలో అయినప్పుడు, కొన్ని rulesను ద్రుష్టిలొ పెట్టుకోవాలి. ఈ ఫొనెటికల్ కీ-బోర్డుకు RTS standardsను అనుసరించటం జరిగింది. త్వరలోనే పూర్తి స్థాయి RTS standards manualను తెలుగులో అందించగలము. అంతవరకు, మీకు టైపింగుకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా ఈ లింకును చూడండి.

౨) తెలుగు కీ-బోర్డు , మీ సౌకర్యం కోసం మీరు ఏదైనా సమాచారం వ్రాయవలసిన సందర్భములో వెబ్ పేజికి కుడివైపున "తెలుగు కీ-బోర్డు" ప్రదర్శించబడుతుంది. (ఉదాహరణకు ఈ పేజ్ ను చూడండి). మొదట మీరు తెలుగులో వ్రాయ తలచిన "input field"లో "మౌస్ బటన్"ను "క్లిక్" చేయండి. (ఉదాహరణకు ఈ పేజ్ లో పేరు, రహస్యం మొ.. "input field"లు). తరువాత, మీరు వ్రాయ తలచిన తెలుగు అక్షరము పైకి "మౌస్ పాయింటర్"ను తీసుకెళ్ళి "మౌస్ బటన్"ను "క్లిక్" చేయండి. మీరు క్లిక్ చేసిన తెలుగు అక్షరము, మీరు సెలెక్ట్ చేసిన "input field"లో ప్రతిభింబిస్తుంది. ఈ విథముగా మీరు ఏ తెలుగు పదమునైనను "తెలుగు"లోనే వ్రాయవచ్చు. ఈ తెలుగు కీ-బోర్డు ప్రస్తుతానికి "మౌస్"తో మాత్రమే పనిచేస్తున్నది.

ఈ కీ-బోర్డు ఇంగ్లీషు రాని వారికోసం తయారు చేయబడింది. ఇంట్లో పెద్దవాళ్ళు ఇంగ్లీషు వ్రాయటానికి కష్టపడితే, వారు పక్కనే కనిపిస్తున్న తెలుగు అక్షరాలను సులువుగా క్లిక్ చేయగలరని మా విస్వాసం.


టైపింగ్ నేర్చుకోండి!!
sree 'శ'+ '్'+ 'ర'+ 'ీ' = శ్రీ
శ్రీ అను పదము శ అక్షరమునకు ర వత్తు ఇచ్చి, తరువాత ీ దీర్ఘము ఇచ్చిన వచ్చును.

ఏవేని రెండు అక్షరమలు కలుపవలెనన్న ్ ని వాడవలెను. ఉదాహరణ.
రమ్య = 'ర'+ 'మ'+ '్'+ 'య', ( 'మ' కు 'య' వత్తు )
అమ్మ= 'అ'+ 'మ'+ '్'+ 'మ', ( 'మ' కు 'మ' వత్తు )

దీర్ఘములీయవలెనన్న అక్షరమునకు దీర్ఘము చేర్చండి.
ఉదాహరణ.
ఆవు= 'ఆ'+ 'వ'+'ు'
కృష్ణ= 'క'+'ృ'+'ష'+'్'+'ణ'
కృష్ణుడు= 'క'+'ృ'+'ష'+'్'+'ణ'+'ు'+'డ'+'ు'
శ్రీ
అమ్మ ఆవు
రమ్య కృష్ణ


Copyright © 2003-2004, www.baagundi.com. All Rights Reserved.